క్లౌడ్ మార్గం:
Deskero SaaS సహాయతా డెస్క్ ను
మీ సంస్థ కోసం ఎంపిక చేసుకోవడం

మీ ఖాతాదారులతో అన్ని పరస్పర చర్యలను సులభతరం చేయగలిగే ఒక SaaS సహాయతా డెస్క్ Deskero. ఈమెయిల్, వెబ్ సైట్లు, చాట్, ఫేస్బుక్, ట్విట్టర్: మీ సహాయతా మధ్యమాలన్నింటినీ ఒకే వేదిక పై ఏకీకరిస్తుంది Deskero!

ఇటీవలి కాలంలో క్లౌడ్ సాఫ్ట్ వేర్ గురించిన అవగాహనలో అమితమైన మార్పుచోటు చేసుకుంటోంది: ౨౦౦౮ (2008) లో 88% కొనుగోలుదారులు ఆన్-ప్రెమిసెస్ సొల్యూషన్స్ ను ఎన్నుకుంటే ౨౦౧౪(2014) లోని గణాంకాలు పూర్తి బిన్నమైన పరిస్తితిని ప్రతిఫలిస్తున్నాయి!

ఈ రోజుల్లో ఒక మంచి SaaS సహాయతా డెస్క్ ఏ తరహా వినియోగ ఆధారిత కంపెనీకైనా ఓ తప్పనిసరి సాధనం.

ఎందుకు?

SaaS సహాయతా డెస్కులు ఉపయోగించడానికి సులభమైనవి, ఏర్పాటు చేసుకొనుటకు సరళమైనవి మరియు ఆన్-ప్రెమిసెస్ సొల్యూషన్స్ కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నవి.

అవి నిరంతరం నవీకరించబడడమే కాకుండా ఆన్-ప్రెమిసెస్ ఉత్పత్తులతో పోలిస్తే వినూత్నఉపకరణాలను సంస్థలకు అందించగలవు.

Deskero ను మీకు మీరే కేవలం రెండు నిముషాలలో అత్యంత సులభంగా పూర్తి స్థాయిలో ఆకృతీకరించవచ్చు: ఏ ఈమెయిలు ఖాతాలను దిగుమతి చేయాలని ఆశిస్తున్నారో మరియు మీరు ఏ సామాజిక మాథ్యమ మార్గాల ను సక్రియం చేయాలని అనుకుంటున్నారో నిర్ణయించకొనవచ్చు. ఇంకా మా యొక్క అనుకులించబడిన చాట్ ఉపకరణాన్ని ఏదైనా వెబ్ పేజీలోకి కేవలం రెండు పంక్తుల కోడ్ ను కాపీ చేయడం ద్వారా మీ HTML లోకి ఇంటిగ్రేట్ చేయవచ్చు: అందుకు కొన్నిమౌస్ క్లిక్ ల కంటే ఎక్కువ అవసరం ఉండవు!

ఇది ఇంతటితో ఆగదు: Deskero SaaS సహాయతా డెస్క్ వ్యవస్థ ఇతర ఆన్-ప్రెమిసెస్ సొల్యూషన్స్ కంటే చాలా అనువైనది, మీకు అవసరమైన ప్రతీ దానినీ వ్యక్తిగతీకరిస్తూ, మీ వినియోగదారులకు ఒక నిజమైన సేవను వ్యక్తిగతంగా అందించడానికి అవకాశం కల్పిస్తుంది.

పోర్టల్ యొక్క రంగుల నుండి డేటాబేస్ క్షేత్రాల వరకు, కేటాయింపు నియమాల నుండి సేవ స్థాయిల వరకు, మీ సంస్థ యొక్క అవసరాలకు అనుగుణంగా Deskero ను ఉపయోగించి ఒక సంపూర్ణమైన ప్రత్యేక workflow ను సృష్టించవచ్చు! మీకు మరింత అనుకూలీకరణ లేదా ఏదైనా ప్రత్యేక feature అవసరం అనుకుంటే మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం: మమ్మల్నిసంప్రదించండి!

Deskero SaaS సహాయతా డెస్క్ వ్యవస్థ ఎంత సులభమైనదంటే మీరు ఊహించగలిగే అతి చిన్న గ్రాహక సేవా విభాగం సైతం భారీ సంఖ్యలో అనేక ఛానళ్ల నుండి వస్తున్న విజ్ఞప్తులను అత్యంత సులభంగా నిర్వహించడానికి అవకాశమిస్తుంది!

తెలసుకోండి

మీ యొక్క గ్రాహక సేవకు
ప్రాణం పోయగలిగే
SaaS సహాయతా డెస్క్!

SaaS సహాయతా డెస్క్