వినియోగదార సేవను సులభతరం చేయడానికి, సులువైన సహాయతా డెస్క్ సాఫ్ట్ వేర్!

సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో వినియోగదార సేవ జటిలం కానవసరంలేదు!

ఈ రోజుల్లో వినియోగదారులు కేవలం సమాచారం కోసం చూడడం లేదు: సంస్థలతో సంబంధాలను వ్యక్తిగతంగా అభివృద్ధి చేసుకొనుటకు, వారు చురుకుగా సంప్రదిస్తున్నారు.
వినియోగదార సేవ ఎన్నడూ లేనంతగా ప్రాముఖ్యతను సంపాదించుకొంది... ఇంకా దాని నిర్వాహణ ప్రయాసకరంగా మారింది. అందుబాటులో ఉన్న అతి తక్కువ సమయం మరియు పలు వాహకాల (ఇమెయిల్స్, సామాజిక నెట్వర్క్లు, చాట్, వెబ్ సైట్లు వంటి ఛానళ్ళు) నిర్వాహణతో వినియోగదార సేవా బృందాలు విపరీతంగా ఒత్తిడికి గురవుతున్నాయి.

వినియోగదార సేవ ప్రయాసకరం గా అనిపిస్తుంది...
కానీ అలా ఉండవలసిన అవసరం లేదు!

ఎటువంటి క్లిష్టమైన అనుసంధానత (integration) మరియు మౌలిక అమర్పు అవసరం లేకుండా మీరు ప్రతీ వినియోగధారుని అభ్యర్థనను అతి చిన్నబృందంతోనైనా సమర్థవంతంగా పరిష్కరించవచ్చు.

ఎలా?

Deskero వంటి ఒక సరళమైన సహాయతా డెస్క్ సాఫ్ట్ వేర్ తో మీరు ఒకే వేదిక ద్వారా సందేశాలను సేకరిస్తూ అక్కడ నుండి వాటిని నేరుగా నిర్వహించవచ్చు.

ఇకపై ఇమెయిల్, సామాజిక నెట్వర్క్లు, చాట్ మరియు వెబ్ పేజీల నిర్వహణకు పలు రకాల సాఫ్ట్ వేర్లు అవసరం లేదు: వాటినన్నింటిని ఏకీకరిస్తూ అవన్నీఒకే కార్య ప్రవాహంలో భాగం పంచుకునేలా చేస్తుంది Deskero.

Deskero రూపకల్పన యొక్క ముఖ్య ఉద్ధేశ్యం, ఓ విన్నూత్న సాఫ్ట్ వేర్: ఎటువంటి వినియోగదారుని సేవా విభాగానికైనా అత్యంత సులభమైన పరిష్కారాన్ని ఇవ్వగలిగే ఓ సరళమైన సహాయతా సాఫ్ట్ వేర్ ఉపకరణంను అందించడం. అందువలనే వివిధ సాఫ్ట్ వేర్ అంశాలను ఒకే త్రాటి పై అందిచే విధంగా ఓ తేలికైన, అందమైన, ప్రభావవంతమైన ఇంటర్ఫేస్ ను సృష్టించడానికి అదనపు శ్రద్ధ తీసుకున్నాం.

Deskero SaaS సహాయతా డెస్క్ వ్యవస్థ ఎంత సులభమైనదంటే మీరు ఊహించగలిగే చిన్న గ్రాహక సేవా కేర్ విభాగం సైతం భారీ సంఖ్యలో అనేక ఛానళ్ల నుండి వస్తున్న విజ్ఞప్తులను అత్యంత సులభంగా నిర్వహించడానికి అవకాశమిస్తుంది!

సామాజిక వినియోగదార సేవా విభాగం అను ఆధునిక గందరగోళంలో, ఒక సాధారణ సహాయతా డెస్క్ సాఫ్ట్ వేర్ మీ రోజువారీ వినియోగదారుల సేవా కార్యాచరణలోకి మీరు సులభంగా సామాజిక నెట్వర్క్ లను అనుసంధానించుటకు అవకాసమిస్తూ, నాటకీయంగా మీ సామర్ధ్యాన్నిమెరుగుపరుస్తుంది. మీకు మీరుగా ఒక్క నిమిషంలో ఏర్పాటు చేసుకొనగలిగే క్లౌడ్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్ Deskero: క్లిష్టమైన అమరికలు గానీ ప్రత్యేక బృందం, ప్రత్యేక శిక్షణ మరియు అనుకూలీకరణ అవసరం లేదు.

వినియోగదారుని సేవ కష్టతరం:
ఇందువలనే మేము రూపొందిచాం
అంతటి ఉత్తమమైన సరళ సహాయతా డెస్క్ సాఫ్ట్ వేర్ !

రండి తెలుసుకోండి
Deskero ఎంత సులభంగా ప్రభావితం చేస్తుందో
మీ వినియోగదారుల అనుభవాన్ని!

సరళమైన సహాయతా డెస్క్
Close